అంతర్రాష్ట్ర దొంగల ముఠా నుంచి రాచకొండ పోలీసులు భారీ ఎత్తున్న బంగారాన్ని స్వాధీన పరుచుకున్నారు. వాటి విలువ మార్కెట్లో కోటి రూపాయలు పైమాటేనని సీపీ తెలిపారు.