సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ గుడి వద్ద నిరసన కారులు: ఎవ్వరేమి చేయలేము అనుకుంటున్నారు... హిందువులందరూ ఒక్కటయ్యాం. చిన్న పెద్ద అందరూ కలిసి నిరసన చేస్తున్నాం, కానీ సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు. పోలీసులు ప్రవర్తన అస్సలు బాలేదు అని నిరసన కారులు అంటున్నారు.