పోసానిని అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు ఆయన భార్యకు నోటీసు ఇవ్వాలని యత్నించగా తీసుకోవద్దంటూ పోసాని తన భార్యను వారించారు. అన్నం తిని వస్తానంటూ మొండికేశారు.