వినాయక చవితి వేడుకలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు.