ఉద్రిక్త వాతావరణం మధ్య కూడా మనసున్న మనుషులుగా నిలిచారు ఖాకీలు. అసెంబ్లీ నిరసన కార్యక్రమాల్లో భాగంగా శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసులు ప్రదర్శించిన మానవత్వం అందరినీ ఆకట్టుకుంటోంది.