హరీశ్ రావు ను కలిసేందుకు ఆందోళన చేసిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని, మాజీ ఎంపీ మాలోవత్ కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.