తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. వారి కోరిక మేరకు బండి సంజయ్ పోరాటంలో, బండి సంజయ్‌ను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు.