పాల్వంచలోని థర్మల్ పవర్ స్టేషన్ లో నేడు కూలింగ్ టవర్స్ ను కూల్చివేశారు. పేక మేడల్లా అవి కూలిపోతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.