అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై దానం నగేందర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.