పరువు ఉన్న వ్యక్తి పరువు నష్టం దావా వేయాలంటూ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిగ్బాస్ షో చేసి..నాగార్జున ఎప్పుడో పరువు పోగొట్టుకున్నారని మండి పడ్డారు.