నందమూరి బాలకృష్ణ చిన్నకుమార్తె తేజస్విని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వరద విరాళాల కోసం రూ.50లక్షల చెక్కును అందించారు.