ముథోల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కువైట్ లో చిక్కుకుపోయానంటూ సహాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కి వినతి చేసుకుంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.