బెయిల్ పై తీహార్ జైలు నుంచి విడుదలై హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత కవిత మాజీ సీఎం, ఆమె తండ్రి కేసీఆర్ ను ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో కలిశారు.