సుమారు 5న్నర నెలల తరువాత కవిత కేసీఆర్ ను కలిశారు. నిన్న హైదరాబాద్ వచ్చిన కవిత..నేడు ఫాంహౌస్ కు వెళ్లి కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.