ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ సుప్రీంకోర్టుకు వచ్చారు. అనిల్ కంటే ముందే కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీకి చేరుకున్నారు.