సుమారు 5 నెలల తరువాత హైదరాబాద్ గడ్డపై కల్వకుంట్ల కవిత అడుగుపెట్టారు. ఆమె వెంట భర్త అనిల్ తో పాటు సోదరుడు కేటీఆర్ ఉన్నారు.