దిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైనా ఎమ్మెల్సీ కవిత సుమారు 5 నెలల అనంతరం హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది.