అసెంబ్లీ సాక్షిగా తీవ్ర ఉద్రిక్తత, దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆందోళన సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, తన చీర లాగి అవమానించారంటూ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.