సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ లను టార్గెట్ చేసి మాట్లాడతారని కానీ ఆయన స్థాయి తనకంటే తక్కువ అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.