కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజలే సీఎం రేవంత్ రెడ్డి వీపును చింతపండు చేస్తారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు