బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు రాజీనామా చేయాలనే డిమాండ్ తో హైదరాబాద్ లో ఫ్లెక్సీలు వెలిశాయి. రైతు రుణమాఫీ చేసేశారు కాబట్టి హరీశ్ రిజైన్ చేయాలంటూ ఆ ఫ్లెక్సీలను వైరల్ చేశారు.