సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న దేవుళ్ల సాక్షిగా వేసిన ఒట్లు నేడు తప్పిన కారణంగా తనే అన్ని దేవాలయాలకు వెళ్లి ఆ దేవుళ్లను క్షమాణపలు కోరతానన్నారు సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు.