రైతు రుణమాఫీ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలపై ఎమ్మెల్యే హరీశ్ రావు సవాల్ విసిరారు. జరిగిన రుణమాఫీలపై స్టేట్ లో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.