ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భయపెట్టాలని చూస్తూ రేవంత్ పాలన చేస్తున్నారని...ఆయన గాడ్ ఫాదర్ కి కూడా బీఆర్ఎస్ భయపడలేదంటూ పరోక్షంగా చంద్రబాబు గురించి మాట్లాడారు హరీశ్ రావు.