కౌశిక్ రెడ్డి ఓ కోవర్టు అని, ఆయన బెదిరిస్తే భయపడాలా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఫైర్ అయ్యారు.