బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తన ప్రసంగానికి రెండున్నర గంటల సమయం కావాలని కోరటంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్న ఒక్క ఎమ్మెల్యేకి రెండున్నర గంటల సమయం ఎలా కేటాయిస్తామంటూ మండిపడ్డారు.