రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం.. తెలంగాణలో రైతు రుణమాఫీ కార్యక్రమం పండుగలా సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రెండో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదలపై ఆయన ఎమోషనల్ అయ్యారు.