హైదరాబాద్ లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడైనా చెరువులను కబ్జా పెట్టినట్లు కనపడితే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలన్నారు.