రాష్ట్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తీరు, ఆయన వ్యవహారశైలి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమైన అంశాలపై ఆయన దూకుడుగా స్పందిస్తూ, కార్యాచరణలో చురుగ్గా పాల్గొంటున్న వైనంపై సర్వత్రా చర్చ సాగుతోంది.