తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య వాడీ వేడీ సంభాషణ జరిగింది. ఒకరిపై మరొకరు ఘాటుగా విమర్శలు చేసుకున్నారు.