గద్వాల పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ ను పార్టీలో చేర్చుకున్నందుకు జెడ్పీ ఛైర్మన్ సరిత వర్గీయులు మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నారు.