వయనాడ్ విపత్తులో బాధితులను ఆదుకునేందుకు తన వంతు సహాయంగా కోటి రూపాయలు ప్రకటించిన చిరంజీవి..కేరళలోని త్రివేండ్రంకు చేరుకుని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఆ చెక్కును అందచేశారు.