కేటీఆర్ కారును తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. మహిళా కమిషన్ విచారణకు హాజరవుతున్న కేటీఆర్ కారుకు అడ్డం పడ్డారు.