నిన్న జరిగిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం గురించి మాధవి లతా మాట్లాడుతూ, 'నిత్యం కొలిచే అమ్మవారికి ఏదైనా జరిగితే పట్టనట్టు ఉంటామా?' అంటూ ఫైర్ అయ్యారు.