సికింద్రాబాద్ మొండా మార్కెట్ సమీపంలో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం ధ్వంసం చేయడంతో యాగం నిర్వహిస్తున్న మాధవీలత మంత్రాలు పఠిస్తూ అర్చనలు చేపడుతున్నారు.