వినాయక చవితి వేడుకల్లో భాగంగా హైదరాబాద్లో ఓ సరికొత్త ప్రచారం ఆకట్టుకుంటోంది. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ ప్రత్యేక గణేష్ విగ్రహాన్ని ఆర్టీసీ బస్సులో ఎక్కించి ప్రయాణించారు.