మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక గట్టులపై చిరుత సంచరిస్తూ హల్ చల్ చేసింది. స్థానికులు భయభ్రాంతులకు గురై పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.