సుమారు 800 ఏళ్ల చరిత్ర గల పిల్లలమర్రి చెట్టును మహబూబ్ నగర్ జిల్లా అటవీశాఖ అధికారులు పరిరక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆ చెట్టు పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకోండి