తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతున్న భూముల కుంభకోణం అంశంలో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా బాధితులుగా ఉన్నట్లు వెల్లడవడం సంచలనం సృష్టించింది. పెద్దఎత్తున సాగిన ఈ భూస్కాంలో వీరిద్దరి పేర్లు కూడా బాధితుల జాబితాలో ఉండటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.