పాతబస్తీ లోనీ లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జతార ఘనంగా జరిగింది. రంగం, ఘటం కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.