పంద్రాగస్టు సంబరాలు హైదరాబాద్ లో ఇప్పటికే మొదలయ్యాయి. చార్మినార్ దగ్గరలోని చూడి బజార్ లో అమ్మాయిలు గాజులు కొనుక్కోవడానికి భారీ సంఖ్యలో వస్తున్నారు.