సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు అనుముల తిరుపతి రెడ్డి ఇంటిని హైడ్రా అధికారులు ఎందుకు కూల్చలేదని కేటీఆర్ ప్రశ్నించారు.