రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా పోలీసుపై చేయి చేసుకున్నారంటూ మంత్రి సీతక్క తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు, ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ కూడా తన దగ్గర ఉన్నాయని ఆమె సంచలన ప్రకటన చేశారు.