తెలంగాణలో విద్యుత్ కోతలపై కేటీఆర్ ఫన్నీగా సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ కామెంట్స్ చేశారు.