తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్వయంగా తానే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ కేటీఆర్ చేపట్టిన 'చలో గవర్నర్' కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.