బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ సినిమా ఫంక్షన్ అయినా ఎలాంటి ఆటంకం రాకుండా చూసిన ప్రభుత్వం మా ఘనత. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడం చాలా బాధకరం' అని కేటీఆర్ పేర్కొన్నారు.