ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ మాట్లాడారు.