ABP Southern Rising Summit 2024 లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించారు కేటీఆర్.