మాజీ మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కేటీఆర్ ను హత్తుకుని మనసారా ఆశీర్వదించారు.