సోషల్ మీడియా ట్రోలింగ్ పైనా ఇంకా పోస్టులపైనా ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు. ప్రధాని మోదీకి కూడా ఇలాంటివి తప్పటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.